Monday, April 30, 2018

ఇక ప్రజలను పిచ్చోళ్లను చేయలేరు .2019 లో మీకు మూడింది.



BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism

President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980

బాలకృష్ణ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన BJP కార్యకర్త అనిల్ ఆవుల.పిచ్చి ప...



BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism

President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980

ఆత్యాచారాలు చేసే మానవ మృగాలను కులాలకు,మతాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలి...



The Blog is mainly for the purpose of to Motivate and Inspire people in a way to Achieve There Dreams and To be More Success,Healthy and Wealthy by Improving there Thoughts.A Beautiful life begins with a Beautiful Mind.Beautiful Mind will be achieved by Reading Good Books,Connecting with Good People and By taking charge of Good Thoughts.please Help to share your Good Thoughts and Ideas if any!That will help to some one in some where..Thanks All for Visiting My Blog!!!!Anil Avula

Wednesday, April 18, 2018

శ్రీ రెడ్డీ నువ్వు మాట్లాడే భాషకు ప్రజలు నిన్ను చెప్పుతో కొడతారు.BJP కార్యకర్త తీవ్రమైన ఆరోపణలు



BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism

President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980

Monday, April 16, 2018

సుత్తి మహేష్ నీకు చిప్పకూడు తినే రోజులు దగ్గరపడ్డాయి.ప్రధాని మోడీ గారిని...



I hope the above information will help you to resolve the issue, in case of any queries/questions regarding the above mentioned information then please let me know. I would be more than happy to help you as well as resolves your issues, Thank you.

Wednesday, April 11, 2018

కేశినేని నాని నోరు అదుపులో ఉంచుకో.నువ్వు కోతల నాని వి .BJP NRI కార్యకర్...



BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism

President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980

Monday, April 9, 2018

పవన్,జగన్,చంద్రబాబు అబిమానులకు BJP NRI కార్యకర్త Anil Avula ఘాటు హెచ్చరిక.



BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism

President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980

Friday, April 6, 2018

తెలుగుదేశం పై రెచ్చిపోయిన BJP NRI |2014 తెలుగుదేశం మేనిఫెస్టో అంతా పచ్చి...



BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism

President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980

ABN రాధాకృష్ణ ను హెచ్చరించిన BJP NRI కార్యకర్త,ఇకనైనా పిచ్చిరాతలు.తప్పుడు కధనాలు మానాలి లేకుంటే తీవ్రపరిణామాలు



I hope the above information will help you to resolve the issue, in case of any queries/questions regarding the above mentioned information then please let me know. I would be more than happy to help you as well as resolves your issues, Thank you.

Friday, February 16, 2018

నెల్లూరు జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులకూ మరియు కార్యకర్తలకు మీ అనిల్ ఆవుల మనఃపూర్వక నమస్కారములు


నెల్లూరు జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులకూ మరియు కార్యకర్తలకు మీ అనిల్ ఆవుల మనఃపూర్వక నమస్కారములు.ఇ పోస్ట్ యొక్క ముక్యఉద్దేశ్యం, భారతీయజనతా పార్టీ లోని ప్రతి కార్యకర్త పార్టీ కోసం,సమాజం కోసం చేసే అద్బుతమైన కార్యక్రమాలు ఎటువంటి ప్రాచుర్యం కానీ,ప్రచారం కానీ లేకుండా అవి మీ యొక్క face Book కు మాత్రమే పరిమితం అవడం నన్ను చాల బాదించింది. మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసే అద్బుతమైన కార్యక్రమములను సంగటితం చేసి,వాటికీ విస్తృత ప్రచారం కల్పించ గలిగితే మన BJP ఆదర్శాలు మరియు ఆశయాలు వైపు ఎందరో ఆకర్షితులు అవుతారు అన్న నమ్మకం,ఆలోచనతో మొదలైనదే ఇ మీడియా(http://bjpnellore.blogspot.com/)

ఇ మీడియా నెల్లూరు జిల్లా  BJP కోసం పని చేసే ప్రతి కార్యకర్తధీ,ఇది ఏ ఒక్కరి కోసమో స్తాపించినది కాదు.మన BJP కార్యకర్తలు చేసే కార్యక్రమములను ఎక్కువమందికి చేరేలా చేసి,2019 ఎన్నికలలో మనజిల్లా నుంచి BJP తరపున పోటీచేసే మన నాయకులను అత్యదిక మెజారిటీ తో గెలిపించికోవాలి అన్న బృహత్కార్యంలో ఇది ఒక ప్రయత్నం.

ప్రతి BJP కార్యకర్త పార్టీ కోసం లేక సమాజం కోసం చేసే ఎటువంటి అద్బుత కార్యక్రమం ఐన మీ యెక్క FACE BOOK కు మాత్రమే పరిమితమై పోకుండా ఇక్కడ మాధ్యమంలో ప్రచురించ బడుతుంది. ఈ మాధ్యమంలో ప్రచురించ బడటం వలన మన కార్యక్రమములు ఎక్కువ మందికి చేరువ కావటమే కాకుండా అవి చేసిన వ్యక్తులు అందరికి సుపరిచితం కావడం జరుగుతుంది.ఇప్పుడు మనం ఉన్న ఇంటర్నెట్ప్  ప్రపంచంలో ఈ Site ఎక్కడ నుంచి ఐనా ఓపెన్ చేసుకోగలిగేల రూపొందించబడింది.మనకు క్షేత్ర స్తాయిలో ఎంతబలం ఉన్నపటికీ ఇపుడు మనం ఉనటువంటి డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత అనేది ఓటరును ఎంతో కొంత ప్రబావితం చేస్తుంది అనేది దిగ్విదితమే.నెల్లూరు BJP గురించి ఎవరైనా ఇంటర్నెట్లో వెతికితే మొట్ట మొదటగా వచ్చేతటువంటి మీడియా ఇదేకావాలి అన్నవిదంగా రూపొందించబడింది.మన BJP కార్యకర్తలు పార్టీకోసం లేక సమాజంకోసం చేసే కార్యక్రమములకు అద్బుత ప్రచారం లబించాలంటే నాకు మీ అందరి సహాయ సహకర్యములు కావలిసిన్దడిగా కోరుతున్నాను.

మన కార్యకర్తలు మీ మీ పరిదిలో,BJP కోసం లేక సమాజంకోసం చేసే ఎటువంటి మంచికార్యం ఐన తప్పకుండ ఇక్కడ క్రింద ఇచ్హిన మెయిల్ ID కు  కింద తెలిపిన Details మరియు చిత్రములతో సహా పంపించగలరు,అవి పరిశీలించిన తర్వాత ,అవి సహేతుకం అయితే తప్పకుండ ఇ మీడియా లో ప్రచురించాబడటమే కాకుండా వాటికీ వివిధ సామజిక మాధ్యమాల ద్వార విస్తృత ప్రచారం కల్పించడం జరుగుతుంది.

ఇ ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకర్యములు ఉంటాయని ఆశిస్తూ.

మీడియా:  http://bjpnellore.blogspot.com/


మీ పేరు:
మీతో సహకరించిన వారు:
మీరు చేసిన అద్బుత కార్యం:
ప్రదేశం లేక ఏరియా:
చిత్రములు :

ముక్యగమనిక: ఇ మాద్యమం ను చూసి మీ అందరి సలహాలు మరియు సూచనలు తెలియ చేయ వలసినది గ కోరుతునాను.ఇక్కడ ప్రచురించిన నాయకులూ మాత్రమే కాకుండా,మీకు తెలిసిన నాయకుల పిక్చర్స్ పంపితే ఇ మాధ్యమంలో ప్రచురించడం జరుగుతుంది.ఇది ఒక మొదటి అడుగు మాత్రమే.మీ సలహాలు సూచనల ద్వార దీనిని ఇంకా ప్రచారంలోకి తేవడం జరుగుతుంది.ఇది మీకు నచ్చితే మన తోటి  BJP మిత్రులకు షేర్ చేయవలసిందిగ మనవి...దన్యవాదములు

భారతమాత కీ జై     !!!!!!!!!     జై హింద్    ......


BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

Saturday, February 10, 2018

Press meet By suresh reddy


Press meet by Suresh reddy

BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

నెల్లూరు నగరంలో ని నిప్పో ఫ్యాక్టరీ భూ మార్పిడి కుంభకోణం పై బీజేపీ నాయకులు ధర్నా


నెల్లూరు నగరంలో ని నిప్పో ఫ్యాక్టరీ భూ మార్పిడి కుంభకోణం పై బీజేపీ నాయకులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ సన్నపురేిడ్డి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

Image may contain: 14 people, people standing and outdoor


BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

Medical Camp at Nellore By BJP Leaders

Image may contain: 9 people, people standing and indoor

BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

దుగరాజపట్నం పట్నం పై ఉపరాష్ట్రపతి జోక్యం చెసుకోవాలి

దుగరాజపట్నం పట్నం పై ఉపరాష్ట్రపతి జోక్యం చెసుకోవాలి:

Image may contain: 4 people, including Midathala Rameshbjp, people sitting and shoes
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్
మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణంలో ఉండి బిజెపి ని అప్రతిష్ట పాలు చేయడంలో తెలుగు దేశం పార్టి రాజకీయలలో కీలకపాత్ర పోషించడంలో సక్సెస్ అయ్యింది
పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టెందుకు ముందు జరిగిన కేబినెట్ సమావేశాలలో tdp ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గోని 
బడ్జెట్ ముసాయిదాను ఆమోదించి బడ్జెట్ అనంతరం ఎపికి అన్యాయం జరిగిందని ద్వందప్రమాణాలను tdp పాటించింది నిన్నటి రోజున పార్లమెంట్ముగిసిన తర్వాత రాత్రి సమయంలో tdp కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థికమంత్రితోచర్చలు జరిపి కేంద్రానికి తాజాగా గడువు మార్చి 5వతేది వరకు విధించారు
చట్టం సాక్షిగా దుగరాజపట్నం ఓడరేవును మంగళం పాడెందుకు టీడీపీ మంత్రులు కుట్ర చేసారు ఇస్రోఅభ్యంతరంచెబుతుందని దుగరాజపట్నం పోర్టును మరో ప్రాంతంలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లుగా వస్తున్న వార్తలనుఖండిస్తున్నాం
ఇస్రో సలహ మెరకు దుగరాజపట్నం నుండి తూపిలిపాలెంకు మార్చడంజరిగింది ఇస్రోకు 3 కి,మీ దూరంలో ఉండె ernuru
పోర్టు వలన లేని ఇబ్బంది 5 కి.మీ దూరంలో ఉండే దుగరాజపట్నం వలన ఎలా వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చెయ్యాలని బిజెపి డిమాండ్ చెస్తున్నాము
నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులకు25000 వేలమందికి ఉద్యోగకల్పన ఉండే నిరుద్యోగులకు జీవనాడిఅయిన పోర్టును అడ్డుకోవడం జిల్లాకు తీరనీ అన్యాయం చేయడం అవుతుంది సుప్రీం కోర్టులో కోర్టుపై కేసు జరిగినప్పుడు లేని అభ్యంతరం భారతప్రభుత్వంగెజిట్ ముద్రించినప్పుడు,సర్వే జరిపినప్పుడు లేని అభ్యంతరం అకస్మాత్తుగా ఇస్రోఅభ్యంతరంచెబుతుందని తెరమీదకు రావడంలో టిడిపి కుట్ర ఉంది
వాస్తవానికి 9-10-2017 నేటికీ 4 నెలల క్రితం ఇస్రోప్రాజెక్టు డైరెక్టర్ వి,కుంబకర్ణన్ పోర్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు కేవలం కృష్ణ పట్నం పోర్టు వ్యాపార అభివృద్ధి కోసం పోర్టు యాజమాన్యం తెలుగు దేశం అధినాయకత్వం కలిసి కుట్ర చేసి ఓకే సామాజిక వర్గానికి చెందిన వారు కలిసి స్వార్థరాజకీయాలకోసం జిల్లా జీవనాడిఅయిన పోర్టును అడ్డుకుంటున్నారు మేము డిల్లీ వెల్తాం వాస్తవాలువివరిస్తాం పోర్టును సాదించుకునెందుకు ఉద్యమిస్తామని తెలియచేస్తున్నాం
నెల్లూరు జిల్లాకు విశేషకృషిచేసిన వెంకయ్యనాయుడు నేడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు ఆయన జిల్లాలోనే విభజనచట్టంకు తూట్లు పడుతున్నాయి కీలక విషయాలలో చెసుకుంటున్న ఆయన నిజమైన అభ్యంతరం ఇస్రోది లేదు కనుక నెల్లూరు జిల్లాను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము
కృష్ణపట్నం ceoఅనిల్ నీతిఅయోగ్ ceo అమితాబ్ కాంత్ తో కలిసి గతంలో పనిచెసివున్నారు వీరిద్దరూ కలిసి పోర్టుకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వమని జిల్లా అదికారులపై వత్తిడి తెచ్చారు
ఈ కార్యక్రమంలో తమటం రమెష్ .వెంకటగిరి రూరల్మండల బిజెపి అధ్యక్షుడు M శ్రావణ్ బాలాయపల్లి మండల అధ్యక్షుడు గంగినేని గోపాల్ నాయుడు, చిగురుపాటి.కోటేశ్వరరావు.పి.భాస్కర్.సుదాకర్.కోటి.బిట్టా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

Bhoomi puja 5 Girijanas houses at Denadayal nagar Nellore By Bhaskar Karanam

Image may contain: 6 people, people standing and outdoor


BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

Demanding & Represting 50 Girijanas for house sites at Panchedu Buchhi mandal Nellore Dist By Bhaskar Karanam

Image may contain: 6 people

Image may contain: 4 people, people smiling, people standing

BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

దుగరాజపట్నం భూసేకరణలో జాప్యమేలా


c : సురేష్‌రెడ్డి
సూళ్లూరుపేట, న్యూస్‌టుడే : జిల్లాలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించతలపెట్టిన దుగరాజపట్నం ఓడరేవు భూసేకరణలో ఎందుకు జాప్యం చేస్తున్నారని భాజపా రాష్ట్ర నేత సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఆదివారం సూళ్లూరుపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా భాజపా నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2018 నాటికి దుగరాజపట్నం ఓడరేవు మొదటి దశ పనులు పూర్తికావల్సి ఉందన్నారు. అయితే ఇంతవరకు భూసేకరణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. విభజన హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఎందుకు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలో లేని కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే కోచ్‌ ప్యాక్టరీ, తదితర వాటికి సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయన్నారు. దుగరాజపట్నం ఓడరేవు సాధన కోసం ఈనెల 10న నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యాన ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.

BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980

మిత్రధర్మంపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు : భాజపా


మిత్రధర్మంపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు : భాజపా
స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే : విశ్వసనీయత, నీతి, నిజాయతీ, మిత్రధర్మం గురించి మాట్లాడే హక్కు తెదేపా నాయకులకు లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా భాజపా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్మభూమి నెల్లూరుకు, కన్నతల్లి లాంటి భాజపాకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ సామర్థ్యాన్ని పత్రికలు ఘోషించాయని, ప్రాజెక్టు విషయంలో డొల్లతనాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. భాజపాకు రెండు కళ్ల సిద్ధాంతాలు లేవన్నారు. ఈ సమావేశంలో ఆపార్టీ నాయకులు మొద్దు శ్రీనివాసులు, కరణం భాస్కర్‌, కోసూరి బాలయ్యగౌడ్‌, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.


BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism Economic nationalism,Right-wing populism President: Amit Shah Parliamentary Chairperson: Narendra Modi Founded: 6 April 1980
Related Posts Plugin for WordPress, Blogger...

Share