నెల్లూరు జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులకూ మరియు కార్యకర్తలకు మీ అనిల్ ఆవుల మనఃపూర్వక నమస్కారములు.ఇ పోస్ట్ యొక్క ముక్యఉద్దేశ్యం, భారతీయజనతా పార్టీ లోని ప్రతి కార్యకర్త పార్టీ కోసం,సమాజం కోసం చేసే అద్బుతమైన కార్యక్రమాలు ఎటువంటి ప్రాచుర్యం కానీ,ప్రచారం కానీ లేకుండా అవి మీ యొక్క face Book కు మాత్రమే పరిమితం అవడం నన్ను చాల బాదించింది. మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసే అద్బుతమైన కార్యక్రమములను సంగటితం చేసి,వాటికీ విస్తృత ప్రచారం కల్పించ గలిగితే మన BJP ఆదర్శాలు మరియు ఆశయాలు వైపు ఎందరో ఆకర్షితులు అవుతారు అన్న నమ్మకం,ఆలోచనతో మొదలైనదే ఇ మీడియా(http://bjpnellore.blogspot.com/)
ఇ మీడియా నెల్లూరు జిల్లా BJP కోసం పని చేసే ప్రతి కార్యకర్తధీ,ఇది ఏ ఒక్కరి కోసమో స్తాపించినది కాదు.మన BJP కార్యకర్తలు చేసే కార్యక్రమములను ఎక్కువమందికి చేరేలా చేసి,2019 ఎన్నికలలో మనజిల్లా నుంచి BJP తరపున పోటీచేసే మన నాయకులను అత్యదిక మెజారిటీ తో గెలిపించికోవాలి అన్న బృహత్కార్యంలో ఇది ఒక ప్రయత్నం.
ప్రతి BJP కార్యకర్త పార్టీ కోసం లేక సమాజం కోసం చేసే ఎటువంటి అద్బుత కార్యక్రమం ఐన మీ యెక్క FACE BOOK కు మాత్రమే పరిమితమై పోకుండా ఇక్కడ మాధ్యమంలో ప్రచురించ బడుతుంది. ఈ మాధ్యమంలో ప్రచురించ బడటం వలన మన కార్యక్రమములు ఎక్కువ మందికి చేరువ కావటమే కాకుండా అవి చేసిన వ్యక్తులు అందరికి సుపరిచితం కావడం జరుగుతుంది.ఇప్పుడు మనం ఉన్న ఇంటర్నెట్ప్ ప్రపంచంలో ఈ Site ఎక్కడ నుంచి ఐనా ఓపెన్ చేసుకోగలిగేల రూపొందించబడింది.మనకు క్షేత్ర స్తాయిలో ఎంతబలం ఉన్నపటికీ ఇపుడు మనం ఉనటువంటి డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత అనేది ఓటరును ఎంతో కొంత ప్రబావితం చేస్తుంది అనేది దిగ్విదితమే.నెల్లూరు BJP గురించి ఎవరైనా ఇంటర్నెట్లో వెతికితే మొట్ట మొదటగా వచ్చేతటువంటి మీడియా ఇదేకావాలి అన్నవిదంగా రూపొందించబడింది.మన BJP కార్యకర్తలు పార్టీకోసం లేక సమాజంకోసం చేసే కార్యక్రమములకు అద్బుత ప్రచారం లబించాలంటే నాకు మీ అందరి సహాయ సహకర్యములు కావలిసిన్దడిగా కోరుతున్నాను.
మన కార్యకర్తలు మీ మీ పరిదిలో,BJP కోసం లేక సమాజంకోసం చేసే ఎటువంటి మంచికార్యం ఐన తప్పకుండ ఇక్కడ క్రింద ఇచ్హిన మెయిల్ ID కు కింద తెలిపిన Details మరియు చిత్రములతో సహా పంపించగలరు,అవి పరిశీలించిన తర్వాత ,అవి సహేతుకం అయితే తప్పకుండ ఇ మీడియా లో ప్రచురించాబడటమే కాకుండా వాటికీ వివిధ సామజిక మాధ్యమాల ద్వార విస్తృత ప్రచారం కల్పించడం జరుగుతుంది.
ఇ ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకర్యములు ఉంటాయని ఆశిస్తూ.
మీడియా: http://bjpnellore.blogspot.com/
మీ పేరు:
మీతో సహకరించిన వారు:
మీరు చేసిన అద్బుత కార్యం:
ప్రదేశం లేక ఏరియా:
చిత్రములు :
ముక్యగమనిక: ఇ మాద్యమం ను చూసి మీ అందరి సలహాలు మరియు సూచనలు తెలియ చేయ వలసినది గ కోరుతునాను.ఇక్కడ ప్రచురించిన నాయకులూ మాత్రమే కాకుండా,మీకు తెలిసిన నాయకుల పిక్చర్స్ పంపితే ఇ మాధ్యమంలో ప్రచురించడం జరుగుతుంది.ఇది ఒక మొదటి అడుగు మాత్రమే.మీ సలహాలు సూచనల ద్వార దీనిని ఇంకా ప్రచారంలోకి తేవడం జరుగుతుంది.ఇది మీకు నచ్చితే మన తోటి BJP మిత్రులకు షేర్ చేయవలసిందిగ మనవి...దన్యవాదములు
భారతమాత కీ జై !!!!!!!!! జై హింద్ ......
BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism
President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980
No comments:
Post a Comment