దుగరాజపట్నం పట్నం పై ఉపరాష్ట్రపతి జోక్యం చెసుకోవాలి:

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్
మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణంలో ఉండి బిజెపి ని అప్రతిష్ట పాలు చేయడంలో తెలుగు దేశం పార్టి రాజకీయలలో కీలకపాత్ర పోషించడంలో సక్సెస్ అయ్యింది
పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టెందుకు ముందు జరిగిన కేబినెట్ సమావేశాలలో tdp ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గోని
బడ్జెట్ ముసాయిదాను ఆమోదించి బడ్జెట్ అనంతరం ఎపికి అన్యాయం జరిగిందని ద్వందప్రమాణాలను tdp పాటించింది నిన్నటి రోజున పార్లమెంట్ముగిసిన తర్వాత రాత్రి సమయంలో tdp కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థికమంత్రితోచర్చలు జరిపి కేంద్రానికి తాజాగా గడువు మార్చి 5వతేది వరకు విధించారు
చట్టం సాక్షిగా దుగరాజపట్నం ఓడరేవును మంగళం పాడెందుకు టీడీపీ మంత్రులు కుట్ర చేసారు ఇస్రోఅభ్యంతరంచెబుతుందని దుగరాజపట్నం పోర్టును మరో ప్రాంతంలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లుగా వస్తున్న వార్తలనుఖండిస్తున్నాం
ఇస్రో సలహ మెరకు దుగరాజపట్నం నుండి తూపిలిపాలెంకు మార్చడంజరిగింది ఇస్రోకు 3 కి,మీ దూరంలో ఉండె ernuru
పోర్టు వలన లేని ఇబ్బంది 5 కి.మీ దూరంలో ఉండే దుగరాజపట్నం వలన ఎలా వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చెయ్యాలని బిజెపి డిమాండ్ చెస్తున్నాము
నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులకు25000 వేలమందికి ఉద్యోగకల్పన ఉండే నిరుద్యోగులకు జీవనాడిఅయిన పోర్టును అడ్డుకోవడం జిల్లాకు తీరనీ అన్యాయం చేయడం అవుతుంది సుప్రీం కోర్టులో కోర్టుపై కేసు జరిగినప్పుడు లేని అభ్యంతరం భారతప్రభుత్వంగెజిట్ ముద్రించినప్పుడు,సర్వే జరిపినప్పుడు లేని అభ్యంతరం అకస్మాత్తుగా ఇస్రోఅభ్యంతరంచెబుతుందని తెరమీదకు రావడంలో టిడిపి కుట్ర ఉంది
వాస్తవానికి 9-10-2017 నేటికీ 4 నెలల క్రితం ఇస్రోప్రాజెక్టు డైరెక్టర్ వి,కుంబకర్ణన్ పోర్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు కేవలం కృష్ణ పట్నం పోర్టు వ్యాపార అభివృద్ధి కోసం పోర్టు యాజమాన్యం తెలుగు దేశం అధినాయకత్వం కలిసి కుట్ర చేసి ఓకే సామాజిక వర్గానికి చెందిన వారు కలిసి స్వార్థరాజకీయాలకోసం జిల్లా జీవనాడిఅయిన పోర్టును అడ్డుకుంటున్నారు మేము డిల్లీ వెల్తాం వాస్తవాలువివరిస్తాం పోర్టును సాదించుకునెందుకు ఉద్యమిస్తామని తెలియచేస్తున్నాం
నెల్లూరు జిల్లాకు విశేషకృషిచేసిన వెంకయ్యనాయుడు నేడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు ఆయన జిల్లాలోనే విభజనచట్టంకు తూట్లు పడుతున్నాయి కీలక విషయాలలో చెసుకుంటున్న ఆయన నిజమైన అభ్యంతరం ఇస్రోది లేదు కనుక నెల్లూరు జిల్లాను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము
కృష్ణపట్నం ceoఅనిల్ నీతిఅయోగ్ ceo అమితాబ్ కాంత్ తో కలిసి గతంలో పనిచెసివున్నారు వీరిద్దరూ కలిసి పోర్టుకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వమని జిల్లా అదికారులపై వత్తిడి తెచ్చారు
ఈ కార్యక్రమంలో తమటం రమెష్ .వెంకటగిరి రూరల్మండల బిజెపి అధ్యక్షుడు M శ్రావణ్ బాలాయపల్లి మండల అధ్యక్షుడు గంగినేని గోపాల్ నాయుడు, చిగురుపాటి.కోటేశ్వరరావు.పి.భాస్కర్.సుదాకర్.కోటి.బిట్టా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
BJP Ideology: Hindutva, Hindu nationalism,Integral humanism Conservatism,National conservatism,Social conservatism
Economic nationalism,Right-wing populism
President: Amit Shah
Parliamentary Chairperson: Narendra Modi
Founded: 6 April 1980